ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నెదర్లాండ్స్ ప్రధాని మాన్య శ్రీ మార్క్ రూట్ కు నాలుగో పదవీకాలానికి గాను అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి  

Posted On: 11 JAN 2022 11:45PM by PIB Hyderabad

నెదర్ లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ నాలుగో పదవీకాలానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నా ప్రియ మిత్రుడు ప్రధాని శ్రీ మార్క్ రూట్ కు ఆయన నాలుగో పదవీకాలానికి గాను ఇవే శుభాకాంక్షలు. మనం కలసికట్టుగా కృషి చేసి భారతదేశాని కి, నెదర్ లాండ్స్ కు మధ్య విస్తృత భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాల కు తీసుకు పోతామని నేను విశ్వసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 


(Release ID: 1789364)