ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ గురు గోవింద్ సింగ్ ప్రకాష్ పూరబ్ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
09 JAN 2022 9:49AM by PIB Hyderabad
శ్రీ గురు గోవింద్ సింగ్ ప్రకాష్ పూరబ్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-
“శ్రీ గురు గోవింద్ సింగ్ ప్రకాష్ పూరబ్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఆయన జీవితం, ప్రబోధాలు లక్షలాది ప్రజలకు అంతులేని మనోబలాన్నిస్తాయి. ఈ నేపథ్యంలో ఆయన 350వ ప్రకాష్ పూరబ్ వేడుకలు నిర్వహించుకునే అవకాశం మా ప్రభుత్వానికి దక్కడం ఎంతో గౌరవమనే వాస్తవాన్ని నేను సదా హర్షిస్తాను. లోగడ ఇదే సందర్భంలో నా పాట్నా పర్యటన నాటి కొన్ని జ్ఞాపకాలను మీతో పంచుకుంటున్నాను” అని ఆయన పేర్కొన్నారు. https://t.co/1ANjFXI1UA"
***
DS/SH
(रिलीज़ आईडी: 1788724)
आगंतुक पटल : 199
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam