ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        రాణివేలు నాచియార్ ను ఆమె జయంతి సందర్భం లో స్మరించుకొన్న ప్రధాన మంత్రి
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                03 JAN 2022 11:49AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                రాణి వేలు నాచ్చియార్ జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె కు శ్రద్ధాంజలి ని ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ సాహసికురాలైనటువంటి రాణి వేలు నాచ్చియార్ ను ఆమె జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాను. అజేయమైనటువంటి ఆమె ధైర్యం, ఆమె సాహసం రాబోయే తరాల వారికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి. వలసవాద పాలన తో పోరాడాలన్న ఆమె దృఢమైన నిబద్ధత అద్భుతం. నారీ శక్తి పట్ల మన యొక్క భావన కు ఆవిడ ఒక నిదర్శనంగా నిలచారు.’’ అని పేర్కొన్నారు. 
 
 
 
 
***
DS/SH
 
                
                
                
                
                
                (Release ID: 1787146)
                Visitor Counter : 295
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam