ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు మృతికి ప్రధానమంత్రి సంతాపం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                26 DEC 2021 2:42PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                ఆర్చ్ బిషప్ ఎమిరిటస్ డెస్మండ్ టుటు మరణంపై   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో - 
"ఆర్చ్ బిషప్ ఎమెరిటస్ డెస్మండ్ టుటు ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక ప్రజానీకానికి మార్గదర్శకులుగా నిలిచారు. మానవాళిపై గౌరవం.. సమానత్వాలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం  చిరస్మరణీయం. ఆయన మృతిపై నేను తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా ఆయన అభిమానులందరికీ నా హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
 
***
DS/SH
                
                
                
                
                
                (Release ID: 1785317)
                Visitor Counter : 167
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam