ప్రధాన మంత్రి కార్యాలయం
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాద దాడి లో ప్రాణనష్టం సంభవించడం పై సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
13 DEC 2021 8:59PM by PIB Hyderabad
జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదులు చేసిన దాడి లో ప్రాణనష్టం సంభవించడం పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. ఈ సంఘటన కు సంబంధించిన వివరాలు ఇవ్వవలసిందంటూ ఆయన కోరారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
“జమ్ము కశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి ఘటన కు సంబంధించిన వివరాలు ఇవ్వవలసిందంటూ ప్రధాన మంత్రి @narendramodi కోరారు. ఈ దాడి ఘటన లో అమరులైన భద్రత సిబ్బంది యొక్క కుటుంబాల కు ఆయన తన సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు.” అని పేర్కొంది.
***
DS/SH
(Release ID: 1781238)
Visitor Counter : 146
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam