ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్ విధాన సభ పూర్వ సభాపతి శ్రీ హర్ బన్స్ కపూర్ కన్నుమూత పట్లసంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 DEC 2021 11:34AM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ విధాన సభ పూర్వ సభాపతి శ్రీ హర్ బన్స్ కపూర్ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తరాఖండ్ లో మన పార్టీ సీనియర్ సహచరుడు శ్రీ హర్ బన్స్ కపూర్ జీ కన్నుమూత దుఃఖాన్ని కలిగించింది. చిరకాల అనుభవం కలిగినటువంటి లెజిస్లేటర్ మరియు నిర్వాహకుడు అయిన ఆయన ను ప్రజాసేవ కు మరియు సాంఘిక సంక్షేమాని కి ఆయన అందించిన తోడ్పాటుల కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబానికి మరియు ఆయన సమర్ధకులకు ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1780825)
సందర్శకుల సూచీ సంఖ్య : : 177
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam