ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంట్పై 2001వ సంవత్సరం లో జరిగిన దాడి లో అమరులైన వారికిశ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 DEC 2021 8:55AM by PIB Hyderabad
పార్లమెంట్ పై 2001వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణ సమర్పణం చేసిన భద్రత సిబ్బంది అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘పార్లమెంట్ పై 2001వ సంవత్సరం లో దాడి జరిగిన సందర్భం లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రాణ సమర్పణం చేసిన భద్రత సిబ్బంది అందరికి నేను నా యొక్క శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. దేశ ప్రజల కు వారు చేసిన సేవ మరియు సర్వోన్నత బలిదానం దేశం లో ప్రతి ఒక్కరికి ఎల్లప్పటికి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1780824)
సందర్శకుల సూచీ సంఖ్య : : 186
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia