ప్రధాన మంత్రి కార్యాలయం
జర్మనీ కిఫెడరల్ చాన్స్ లర్ గా ఎన్నికైన శ్రీ ఓలాఫ్ శోల్ట్ జ్ కు అభినందన లు తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 DEC 2021 9:43AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ కి ఫెడరల్ చాన్స్ లర్ గా ఎన్నికైన శ్రీ ఓలాఫ్ శోల్ట్ జ్ కు అభినందనల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘జర్మనీ కి ఫెడరల్ చాన్స్ లర్ గా ఎన్నికైనందుకు @OlafScholz గారికి ఇవే నా హృదయ పూర్వక అభినందన లు. భారతదేశాని కి, జర్మనీ కి మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలపరచడం కోసం ఆయన తో కలసి సన్నిహితంగా పని చేసే అవకాశం లభిస్తుందని నేను ఆశపడుతున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1779629)
సందర్శకుల సూచీ సంఖ్య : : 143
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam