ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పంజాబ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ కు ఆయన పుట్టిన రోజు నశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 DEC 2021 11:36AM by PIB Hyderabad

పంజాబ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ గారి కి ఆయన పుట్టిన రోజు సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘భారతదేశం లో అత్యంత గౌరవాన్విత రాజనీతిజ్ఞ‌ుల లో ఒకరైన శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. పంజాబ్ ప్రగతి కోసం, మరీ ముఖ్యం గా సమాజం లోని బలహీన వర్గాల వారి కోసం ఆయన ఎంతగానో పాటుపడ్డారు. ఆయన కు ఆరోగ్యదాయకమైన జీవనం తో పాటు దీర్ఘాయుష్షు కూడా లభించాలి అంటూ ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1779151) आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam