ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య మృతిపై ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 04 DEC 2021 12:31PM by PIB Hyderabad

   ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కె.రోశయ్య మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

“శ్రీ కె.రోశయ్యగారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. మేమిద్దరం ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలోనే కాకుండా ఆ తర్వాత తమిళనాడు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయనతో పలు సందర్భాల్లో నా సంభాషణను నేను గుర్తుచేసుకుంటున్నాను. ప్రజాసేవలో  ఆయన కృషి చిరస్మరణీయం. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, మద్దతుదారులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను… ఓం శాంతి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

***

DS/SH


(रिलीज़ आईडी: 1778024) आगंतुक पटल : 213
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam