ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చెక్ గణతంత్రం ప్ర‌ధాని పదవి లో శ్రీ పేత్ర్ ఫియాలా నియామకం జరిగిన సందర్భంలో ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 NOV 2021 8:37PM by PIB Hyderabad

చెక్ గణతంత్రం ప్రధాని పదవి లో శ్రీ పేత్ర్ ఫియాలా నియామకం జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఎక్స్ లన్సి పేత్ర్ ఫియాలా గారు, మీరు చెక్ గణతంత్రం ప్రధాని పదవి లో నియమితులైన సందర్భం లో, మీకు ఇవే అభినందన లు. భారతదేశం, చెక్ ల మధ్య గల సంబంధాల ను మరింత ముందుకు తీసుకుపోవడం కోసం మీతో పాటు కలసి కృషి చేయాలని నేను ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1776066) సందర్శకుల సూచీ సంఖ్య : : 191