ప్రధాన మంత్రి కార్యాలయం
భాయీ దూజ్ నాడు ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 NOV 2021 9:35AM by PIB Hyderabad
భాయీ దూజ్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘దేశ ప్రజలు అందరి కి భాయీ దూజ్ సందర్భం లో చాలా చాలా శుభకామన లు.
మంగళప్రదమైన భాయీ దూజ్ నాడు ప్రతి ఒక్కరి కి ఇవే శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.
सभी देशवासियों को भाई दूज की ढेरों शुभकामनाएं।
Best wishes to everyone on the auspicious occasion of Bhai Dooj.
— Narendra Modi (@narendramodi) November 6, 2021
***
DS/SH
(रिलीज़ आईडी: 1769794)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam