ప్రధాన మంత్రి కార్యాలయం
ఎమ్ఎస్ఎమ్ఇ లు మణిపుర్ లో ఒక లక్ష ఉద్యోగాల ను కల్పించడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
30 OCT 2021 12:06PM by PIB Hyderabad
ఎమ్ఎస్ఎమ్ఇ లు మణిపుర్ లో ఒక లక్ష ఉద్యోగాల ను కల్పించడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింహ్ ట్వీట్ కు ప్రధాన మంత్రి జవాబు ఇస్తూ -
‘‘శభాష్ మణిపుర్! రాష్ట్ర ప్రగతి ని వర్ధిల్లజేసేందుకు గాను ఎమ్ఎస్ఎమ్ఇ రంగం యొక్క బలాన్ని వినియోగించుకొనే ఈ మంచి పని ని ఇలాగే ఇకపైనా కొనసాగించవలసింది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1768131)
आगंतुक पटल : 207
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam