ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నటుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 OCT 2021 5:48PM by PIB Hyderabad

నటుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రిఒక ట్వీట్ లో -

‘‘ప్రతిభావంతుడు అయిన నటుడు శ్రీ పునీత్ రాజ్ కుమార్ ను క్రూరమైన విధి మనకు దూరం చేసివేసింది.  ఆయన కన్నుమూయవలసిన వయస్సు కాదు ఇది.  ఆయన చలన చిత్రాల తో పాటు అద్భుతమైనటువంటివ్యక్తిత్వాన్ని రాబోయే తరాలు ఆప్యాయం గా స్మరించుకొంటాయి.  ఆయన కుటుంబాని కిఆయన ను అభిమానించే వారికి ఇదేనా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***


(రిలీజ్ ఐడి: 1767736) సందర్శకుల సూచీ సంఖ్య : : 197
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam