ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అధ్యక్షుడుశ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 25 OCT 2021 8:00PM by PIB Hyderabad

అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలిచినందుకు గాను హృదయపూర్వక అభినందన లు. భారతదేశం- ఉజ్ బెకిస్తాన్ వ్యూహాత్మక భాగస్వామ్యం మీ రెండో పదవీకాలం లో మరింత గా బలపడుతూ ఉంటుందనే నమ్మకం నాలో ఉంది. మీకు మరియు ఉజ్ బెకిస్తాన్ యొక్క స్నేహశీల ప్రజల కు ఇవే నా శుభాకాంక్ష లు.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1766605) आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam