ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వాల్మీకిజయంతి నాడు మహర్షి వాల్మీకి కి ప్రణామాన్నిఆచరించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 OCT 2021 9:19AM by PIB Hyderabad

వాల్మీకి జయంతి సందర్భం లో మహర్షి వాల్మీకి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘వాల్మీకి జయంతి విశిష్ట సందర్భం లో మహర్షి వాల్మీకి కి ఇదే నా సాదర ప్రణామం. మన సుసంపన్నమైనటువంటి గతాన్ని, మన ప్రశంసనీయమైనటువంటి సంస్కృతి ని గ్రంథస్తం చేయడం లో ఆయన అందించిన మహత్వపూర్ణమైన తోడ్పాటు ను మనం మరొక్క సారి గుర్తు కు తెచ్చుకొందాం. సామాజిక సాధికారిత కల్పన కు ఆయన కట్టబెట్టిన ప్రాధాన్యం మనకు అందరికి ప్రేరణ ను ఇస్తున్నది.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1765083) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam