ప్రధాన మంత్రి కార్యాలయం
కె.వి. సుబ్రమణియన్ కు ఆయన భావిప్రయాసల కు గాను శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
08 OCT 2021 8:30PM by PIB Hyderabad
డాక్టర్ కె.వి. సుబ్రమణియన్ భావి ప్రయాసల కు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. డాక్టర్ సుబ్రమణియన్ ముఖ్య ఆర్థిక సలహాదారు హోదా లో తన మూడు సంవత్సరాల పదవీకాలాన్ని ముగించిన తరువాత ఆ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో-
కె.వి. సుబ్రమణియన్ [ @SubramanianKri ] తో పనిచేయడం సంతోషాన్ని ఇచ్చింది. ఆయన లో విద్యాపరమైనటువంటి వివేకం, ప్రముఖ ఆర్థిక మరియు విధాన పరమైన వ్యవహారాల పై ఆయన కు గల విశిష్ట దృష్టికోణాలు, సంస్కరణల విషయం లో ఆయన కు గల ఉత్సాహపూర్ణ భావన లు ప్రశంసపాత్రాలు. రాబోయే కాలం లో ఆయన చేసే ప్రయత్నాలకు గాను ఆయనకు ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1762453)
आगंतुक पटल : 164
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam