ప్రధాన మంత్రి కార్యాలయం
ఆయుష్మాన్భారత్ డిజిటల్ మిశన్ విషయం లో స్నేహపూర్ణమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు
శ్రీబిల్ గేట్స్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
29 SEP 2021 9:49PM by PIB Hyderabad
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిశన్ విషయం లో స్నేహపూర్ణమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచినందుకు గాను శ్రీ బిల్ గేట్స్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేశారు.
శ్రీ బిల్ గేట్స్ పొందుపరచిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ-
‘‘ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిశన్ విషయం లో స్నేహశీల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు @BillGates కు ధన్యవాదాలు.
ఆరోగ్య సంబంధి మౌలిక సదుపాయాల మెరుగుదల కు సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఈ దిశ లో భారతదేశం కఠోర కృషి ని చేస్తున్నది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1759575)
आगंतुक पटल : 247
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam