ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీఎస్. సెల్వగణపతి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
28 SEP 2021 11:24AM by PIB Hyderabad
శ్రీ ఎస్. సెల్వగణపతి పుదుచ్చేరి నుంచి రాజ్య సభ కు ఎన్నిక కావడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసన్నత ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘మా పార్టీ కి శ్రీ ఎస్. సెల్వగణపతి గారు పుదుచ్చేరి నుంచి ప్రప్రథమ రాజ్య సభ ఎంపి అవడం అనేది బిజెపి లో ప్రతి ఒక్క కార్యకర్త కు అపారమైన గౌరవాన్ని కలిగించేటటువంటి విషయం. పుదుచ్చేరి జనత మా యందు ఉంచిన నమ్మకానికి మేం కృతజ్ఞులం. పుదుచ్చేరి ప్రగతి కి మేం పాటుపడుతూనే ఉంటాం’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1758917)
आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam