ప్రధాన మంత్రి కార్యాలయం
జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ వివేక్ లాల్ తో సమావేశమైన - ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
23 SEP 2021 9:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జనరల్ అటామిక్స్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ వివేక్ లాల్ ని కలిశారు.
భారతదేశంలో రక్షణ సాంకేతిక రంగాన్ని బలోపేతం చేయడం గురించి వారు చర్చించారు. భారతదేశంలో రక్షణ మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత తయారీతో పాటు సామర్థ్య నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ఇటీవల చేపట్టిన విధానపరమైన మార్పులను శ్రీ లాల్ ప్రశంసించారు.
*****
(रिलीज़ आईडी: 1757477)
आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam