ప్రధాన మంత్రి కార్యాలయం

పంజాబ్ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం చేసిన శ్రీ చరణ్ జీత్ సింహ్ చన్ని కి అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 20 SEP 2021 5:21PM by PIB Hyderabad

పంజాబ్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ చరణ్ జీత్ సింహ్ చన్నీ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.

‘‘పంజాబ్ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన శ్రీ చరణ్ జీత్ సింహ్ చన్ని గారి కి అభినందన లు. పంజాబ్ ప్రజల అభ్యున్నతి కోసం పంజాబ్ ప్రభుత్వం తో కలసి పని చేయడాన్ని కొనసాగించడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

***

DS/SH(Release ID: 1756679) Visitor Counter : 51