ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 20 SEP 2021 9:29AM by PIB Hyderabad
  • 80.85 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.95%; మార్చి 2020 నుండి అత్యల్ప
  • భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 3,18,181; 183 రోజుల్లో అతి తక్కువ
  • గత 24 గంటల్లో 30,256 కొత్త కేసులు.
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.72% వద్ద ఉంది
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 43,938. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,27,15,105 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 2.07 శాతం. ఇది గ‌త 87 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 2.57 శాతం. ఇది గ‌త 21 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55.36 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

****


(Release ID: 1756361) Visitor Counter : 222