ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 19 SEP 2021 9:23AM by PIB Hyderabad
  • 80.43 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • గత 24 గంటల్లో 30,773  కొత్త కేసులు.
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 0.99% ఉన్నాయి
  • ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,32,158 గా ఉంది.
  • రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.68 శాతం గా ఉంది.
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 38,945. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,26,71,167 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 2.04 శాతం. ఇది గ‌త 86 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 1.97 శాతం. ఇది గ‌త 20 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 55.23 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

****



(Release ID: 1756295) Visitor Counter : 146