ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఝార్ ఖండ్లో లాతెహార్ జిల్లా లో మునక కారణం గా ప్రాణనష్టం సంభవించడం పట్ల సంతాపాన్నివ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 SEP 2021 8:57PM by PIB Hyderabad

ఝార్ ఖండ్ లోని లాతెహార్ జిల్లా లోమునక కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

‘‘ఝార్ ఖండ్ లోని లాతెహార్ జిల్లా లోమునక కారణం గా ప్రాణనష్టం సంభవించిందని తెలిసి దిగ్భ్రాంతి కి లోనయ్యాను. ఈ దు:ఖ ఘడియ లో ఆప్తులను ఎడబాసి శోకిస్తున్న కుటుంబాల కు ఇదే సంతాపం: ప్రధాన మంత్రి @narendramodi’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

***

DS/SH


(రిలీజ్ ఐడి: 1756293) సందర్శకుల సూచీ సంఖ్య : : 232
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam