ప్రధాన మంత్రి కార్యాలయం
స్మృతి చిహ్నాల వేలం లో పాలుపంచుకోవలసింది గా పౌరుల కు పిలుపునిచ్చిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
19 SEP 2021 9:46AM by PIB Hyderabad
బహుమతులు, స్మృతి చిహ్నాల వేలంపాట లో పాలుపంచుకోవలసింది గా పౌరుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వాటిని అమ్మగా వ చ్చిన సొమ్ము ను నమామి గంగే కార్యక్రమాని కి ఇవ్వడం జరుగుతుంది అని ఆయన అన్నారు.
‘‘కాల క్రమం లో నేను అందుకొన్న అనేక బహుమానాల ను, స్మృతి చిహ్నాల ను వేలం వేయడం జరుగుతున్నది. వాటి లో మన ఒలింపిక్స్ కథానాయకులు ఇచ్చిన ప్రత్యేకమైన స్మృతి చిహ్నాలు కూడా ఉన్నాయి. వేలం లో పాలు పంచుకోండి. ఆ వస్తువుల ను అమ్మగా వచ్చిన సొమ్ము ను నమామి గంగే కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతుంది.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1756292)
आगंतुक पटल : 235
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam