ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్డేట్
Posted On:
17 SEP 2021 10:04AM by PIB Hyderabad
- జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 77.24 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
- గత 24 గంటల్లో 34,403 కొత్త కేసులు.
- యాక్టివ్ కేసులు మొత్తం కేసుల్లో 1.02% ఉన్నాయి
- ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,39,056 గా ఉంది.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.65 శాతం గా ఉంది.
- గత 24 గంటలలో కోలుకున్నవారు 37,950. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,25,98,424 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 1.97 శాతం. ఇది గత 84 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 2.25 శాతం. ఇది గత 18 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 54.92 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1755707)
Visitor Counter : 128