ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్ ప్రభుత్వం లో మంత్రులు గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించినవారందరికీ అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
16 SEP 2021 4:28PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ప్రభుత్వం లో మంత్రులు గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించిన వారందరి ని అభినందించారు.
‘‘గుజరాత్ ప్రభుత్వం లో మంత్రులు గా పదవీ ప్రమాణం చేసిన పార్టీ సహచరులు అందరికీ ఇవే అభినందన లు. వీరంతా ప్రజాసేవ కు వారి జీవితాల ను సమర్పణం చేసిన అసాధారణ కార్యకర్తలు. మరి వీరు మన పార్టీ తాలూకు అభివృద్ధి కార్యాచరణ ను విస్తరింప చేస్తున్నారు. వారి కి భవిష్యత్తు లో ఒక ఫలప్రదమైనటువంటి పదవీకాలం ఎదురవ్వాలని కోరుకొంటూ శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1755471)
Visitor Counter : 201
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam