ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిందీదివస్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి 

Posted On: 14 SEP 2021 10:00AM by PIB Hyderabad

హిందీ దివస్ నాడు ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘మీ అందరికీ హిందీ దివస్ సందర్భం లో అనేకానేక శుభాకాంక్షలు. హిందీ ని ఒక యోగ్యమైనటువంటి, సమర్ధమైనటువంటి భాష గా తీర్చిదిద్దడం లో వేరు వేరు రంగాల కు చెందిన వ్యక్తులు చెప్పుకోదగ్గ పాత్ర ను పోషించారు. మీ అందరి ప్రయాస ల ఫలితం గానే ప్రపంచ వేదిక మీద హిందీ తన దృఢమైన గుర్తింపు ను సంపాదించుకొంటున్నది’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH

 


(Release ID: 1754718) Visitor Counter : 223