ప్రధాన మంత్రి కార్యాలయం
నువాఖాయి నాడు దేశ ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 SEP 2021 11:04PM by PIB Hyderabad
మంగళప్రదమైనటువంటి నువాఖాయి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు.
‘‘నువాఖాయి జుహార్.
ఈ మంగళమయ సందర్భం లో ప్రతి ఒక్కరి కి ఇవే శుభాకాంక్ష లు. నువాఖాయి నాడు మనం మన శ్రమశీల రైతుల శ్రేష్ఠమైన ప్రయాసల ను, దేశ నిర్మాణం లో వారి పాత్ర ను మెచ్చుకొంటూ ఉంటాం.
అందరి కి మంచి ఆరోగ్యం మరియు కుశలం కోసం నేను ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1754456)
आगंतुक पटल : 264
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam