ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 09 SEP 2021 9:18AM by PIB Hyderabad

జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 71.65 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.

గ‌త 24 గంట‌ల‌లో 43,263 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

మొత్తం కేసుల‌లో క్రియాశీల కేసులు 1.19 శాతం గా ఉన్నాయి.

ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,93,614 గా ఉంది.

రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.48 శాతం గా ఉంది.

గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 40,567. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,23,04,618 కు చేరిక‌.

వార‌పు పాజిటివిటి రేటు 2.43 శాతం. ఇది గ‌త 76 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.

రోజువారి పాజిటివిటి రేటు 2.38 శాతం. ఇది గ‌త 10 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.

ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 53.68 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

****



(Release ID: 1753545) Visitor Counter : 124