ప్రధాన మంత్రి కార్యాలయం

అసమ్ లో పడవ ప్రమాదం ఘటన పై విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 SEP 2021 7:40PM by PIB Hyderabad

అసమ్ లో సంభవించిన పడవ ప్రమాదం ఘటన పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రయాణికుల ను కాపాడడం కోసం చేతనైన అన్ని ప్రయత్నాలను చేపట్టడం జరుగుతోంది అని ఆయన అన్నారు.

‘‘అసమ్ లో జరిగిన పడవ ప్రమాదం ఘటన నన్ను బాధపెట్టింది. ప్రయాణికుల ను కాపాడడానికి అవకాశం ఉన్న అన్ని ప్రయత్నాలను చేపట్టడం జరుగుతోంది. నేను అందరి సురక్ష్త కోసం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

Saddened by the boat accident in Assam. All possible efforts are being made to rescue the passengers. I pray for everyone’s safety and well-being.

— Narendra Modi (@narendramodi) September 8, 2021

অসমত সংঘটিত নাওঁ দুৰ্ঘটনাই শোকাহত কৰিছে। যাত্ৰীসকলক উদ্ধাৰ কৰাৰ বাবে সম্ভৱপৰ সকলো প্ৰয়াস কৰি থকা হৈছে। সকলোৰে সুৰক্ষা আৰু কল্যাণৰ বাবে প্ৰাৰ্থনা জনাইছো।

— Narendra Modi (@narendramodi) September 8, 2021

***

DS/SH

 (Release ID: 1753344) Visitor Counter : 43