ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
07 SEP 2021 9:22AM by PIB Hyderabad
గత 24 గంటలలో 1.13 కోట్లకుపైగా వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 69.90 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
గత 24 గంటలలో 31,222 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసులలో క్రియాశీల కేసులు 1.19 శాతం గా ఉన్నాయి.
ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,92,864 గా ఉంది.
రికవరీ రేటు ప్రస్తుతం 97.48 శాతం గా ఉంది.
గత 24 గంటలలో కోలుకున్నవారు 42,942. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,22,24,937 కు చేరిక.
వారపు పాజిటివిటి రేటు 2.56 శాతం. ఇది గత 74 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 2.50 శాతం. ఇది గత 8 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
ఇప్పటివరకు మొత్తం 53.31 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1752865)
Visitor Counter : 221
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam