ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ఆటల లో బాడ్ మింటన్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ మనోజ్ సర్ కార్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 04 SEP 2021 5:27PM by PIB Hyderabad

టోక్యో లో జ‌రుగుతున్న పారాలింపిక్స్ ఆట‌ల లో బాడ్ మింటన్ లో కాంస్య ప‌త‌కం గెలిచినందుకు శ్రీ మనోజ్ సర్ కార్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘@manojsarkar07 అద్భుత ప్రదర్శన అమిత సంతోషాన్ని కలిగించింది. బాడ్ మింటన్ లో కాంస్య పతకాన్ని స్వదేశానికి తీసుకు వస్తున్నందుకు ఆయన కు అభినందన లు. రాబోయే కాలం లో ఆయన చాలా ఉత్తమం గా రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Paralympics #Praise4Para’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH(Release ID: 1752112) Visitor Counter : 158