ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కొవిడ్‌-19 తాజా సమాచారం

Posted On: 04 SEP 2021 9:19AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ జాతీయ కోవిడ్ -19 వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 67.72 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
గ‌త 24 గంట‌ల‌లో 42,618  కోవిడ్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.23 శాతం
ఇండియా లో క్రియాశీల కేస్‌లోడ్ 4,05,681 గా ఉంది.
దేశంలో రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.43 శాతంగా ఉంది.
గ‌త 24 గంట‌ల‌లో 36,385  మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,21,00,001.
వార‌పు పాజిటివిటి రేటు 2.63 శాతం. గ‌త 71 రోజుల‌లో ఇది 3 శాతం కంటే త‌క్కువ‌
రోజువారి పాజిటివిటి రేటు 2.50 శాతంగా ఉంది.
ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 52.82 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.


****(Release ID: 1751931) Visitor Counter : 131