ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ ఆటల లో హై జంప్ లో రజత పతకం గెలిచినందుకు శ్రీ ప్రవీణ్ కుమార్ కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
03 SEP 2021 10:00AM by PIB Hyderabad
టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆటల లో హై జంప్ లో రజత పతకం గెలిచినందుకు శ్రీ ప్రవీణ్ కుమార్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు
‘‘శ్రీ ప్రవీణ్ కుమార్ #Paralympics లో రజత పతకం గెలిచినందుకు కు గర్వంగా ఉంది. ఆయన కఠోర శ్రమ తో పాటు సాటి లేనటువంటి సమర్పణ భావానికి దక్కిన ఫలితమే ఈ పతకం. ఆయన కు అభినందన లు. ఆయన భావి ప్రయాసలలోనూ రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Praise4Para’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1751639)
Visitor Counter : 145
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam