ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రముఖ రచయిత శ్రీ బుద్ధదేబ్ గుహ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
30 AUG 2021 3:30PM by PIB Hyderabad
ప్రముఖ రచయిత శ్రీ బుద్ధదేబ్ గుహ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘శ్రీ బుద్ధదేబ్ గుహ రచనలు బహుముఖీనంగా సాగాయి. అవి పర్యావరణం పట్ల గొప్ప సూక్ష్మ గ్రాహ్యత ను చాటిచెప్పాయి. ఆయన రచనలను అన్ని తరాల వారు, మరీ ముఖ్యం గా యువజనులు ఆస్వాదించారు. ఆయన కన్నుమూత సాహితీ జగతి కి ఒక పెద్ద లోటుగా ఉంది. ఆయన కుటుంబానికి, ఆయన ను అభిమానించే వారికి ఇదే సంతాపం. ఓమ్ శాంతి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/SH
(రిలీజ్ ఐడి: 1750535)
సందర్శకుల సూచీ సంఖ్య : : 166
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam