ప్రధాన మంత్రి కార్యాలయం
దేశంలో విమానయాన ప్రజాస్వామ్యీకరణపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాసం రాయడాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి కార్యాలయం
Posted On:
28 AUG 2021 11:41AM by PIB Hyderabad
దేశంలో విమానయాన ప్రజాస్వామ్యీకరణపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రజలతో పంచుకుంది.
ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-
“భారతదేశంలో విమానయాన ప్రజాస్వామ్యీకరణ”పై కేంద్రమంత్రి @JM_Scindia వ్యాసం రాశారు” అని పేర్కొంది.
***
DS
(Release ID: 1749905)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam