ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 25 AUG 2021 9:18AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 59.55 కోట్ల డోసుల పంపిణీ

గత 24 గంటలలో 37,593కొత్త కేసుల నమోదు

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1% ; మార్చి 2020 తరువాత అత్యల్పం

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులు 3,22,327;

 కోలుకున్నవారి శాతం 97.67%;

గత 24 గంటల్లో కోలుకున్నవారు 34,169 మంది; మొత్తం కోలుకున్నది 3,17,54,281మంది

వారపు పాజిటివిటీ 1.92%; 61 రోజులుగా 3% లోపే

రోజువారీ పాజిటివిటీ 2.10%; 30 రోజులుగా 3% లోపే

ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 51.11 కోట్లు

***


(Release ID: 1748887) Visitor Counter : 146