ప్రధాన మంత్రి కార్యాలయం
పారాలింపిక్స్ఆట లు ఆరంభమైన సందర్భం లో భారతదేశం దళానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
24 AUG 2021 4:15PM by PIB Hyderabad
పారాలింపిక్స్ ఆటలు టోక్యో లో ఆరంభం అవుతున్న వేళ అందులో భారతదేశం తరపు న పాల్గొంటున్న దళానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.
‘‘@Paralympics ఆరంభం అవుతున్న వేళ, అందులో పాలుపంచుకొంటున్న భారతదేశం దళానికి ఇవే నా శుభాకాంక్షలు. #Paralympics లో మన దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న వ్యాయామ క్రీడాకారులను/ వ్యాయామ క్రీడాకారిణులను చూసుకొని మనం గర్విస్తున్నాం’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(Release ID: 1748578)
Visitor Counter : 202
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam