ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 23 AUG 2021 10:08AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 58.25కోట్ల డోసుల పంపిణీ  

 గత 24 గంటలలో  25,072 కొత్త కేసుల నమోదు ; గత 160 రోజుల కనిష్ఠం

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.03% ; మార్చి  2020 తరువాత అత్యల్పం

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులు 3,33,924; ఇది 155 రోజుల అత్యల్పం  

కోలుకున్నవారి శాతం 97.63%; 2020 మార్చి తరువాత అత్యధికం

గత 24 గంటల్లో కోలుకున్నవారు 44,157 మంది; మొత్తం కోలుకున్నది  3,16,80,626 మంది

 వారపు పాజిటివిటీ 1.91%; 28 రోజులుగా 3% లోపే 

రోజువారీ పాజిటివిటీ 1.94%; 28 రోజులుగా 3% లోపే

 ఇప్పటిదాకా జరిపిన కోవిడ్  నిర్థారణ పరీక్షలు 50.75 కోట్లు 

***



(Release ID: 1748197) Visitor Counter : 152