ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                    
                    
                        కోవిడ్ -19 తాజా సమాచారం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                18 AUG 2021 9:23AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసులు 56.06కోట్లు
గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ్ కేసులు 35,178 
మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.14%, మార్చి 2020 తరువాత అత్యల్పం 
దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 3,67,415; 148 రోజుల కనిష్ఠ స్థాయి
ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 97.52%; 2020 మార్చి తరువాత అత్యధికం
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారు 3,14,85,923 మంది
గత 24 గంటలలో కోలుకున్నవారు 37,169 మంది
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 1.95%; గత 54 రోజులుగా ఇది 3% లోపే
రోజువారీ పాజిటివిటీ 1.96%; గత 23 రోజులుగా 3% లోపే
పరీక్షల సామర్థ్యం పెంపు- మొత్తం ఇప్పటిదాకా 49.84 కోట్ల పరీక్షలు
 
***
                
                
                
                
                
                (Release ID: 1746867)
                Visitor Counter : 216
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam