ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతీయ దళం తో ఆగస్టు 17 న మాట్లాడనున్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 15 AUG 2021 7:59PM by PIB Hyderabad

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ టోక్యో 2020 పారా లింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతీయ పారా-ఎథ్ లీట్ దళం తో ఆగస్టు 17న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడనున్నారు.

 

తొమ్మిది ఆటల పోటీల లో దేశాని కి ప్రాతినిధ్యం వహించడం కోసం 54 మంది పారా ఎథ్ లీట్ లు టోక్యో కు బయలుదేరి వెళ్లనున్నారు.  పారాలింపిక్ ఆటల లో భారతదేశం పక్షాన పాల్గొనే అతి పెద్ద దళం ఇదే.  ఈ సంభాషణ సందర్భం లో క్రీడల శాఖ కేంద్ర మంత్రి కూడా హాజరు కానున్నారు. 

 

 

**


(రిలీజ్ ఐడి: 1746201) సందర్శకుల సూచీ సంఖ్య : : 227
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam