ప్రధాన మంత్రి కార్యాలయం
స్వాతంత్ర్య దినం నాడు మహాత్మ గాంధి కి శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
15 AUG 2021 4:37PM by PIB Hyderabad
జాతి పిత మహాత్మ గాంధి కి స్వాతంత్ర్య దినం నాడు శ్రద్ధాంజలి ఘటించడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజ్ ఘాట్ కు వెళ్లారు.
‘‘రాజ్ ఘాట్ లో మహాత్మ గాంధి కి శ్రద్ధాంజలి ఘటించాను. ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చే దిశ గా మేం కృషి చేసే క్రమం లో ఆయన భావాలు, ఆదర్శాలు మాకు మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
DS
(रिलीज़ आईडी: 1746198)
आगंतुक पटल : 230
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam