ప్రధాన మంత్రి కార్యాలయం

క్విట్ ఇండియా ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరికి శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 09 AUG 2021 9:41AM by PIB Hyderabad

వలసవాదానికి వ్యతిరేకం గా పోరాటాన్ని పటిష్టపరచడం లో ఒక కీలకమైనటువంటి పాత్ర ను పోషించిన క్విట్ ఇండియా ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రద్ధాంజలి అర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘వలసవాదాని కి వ్యతిరేకం గా పోరాటాన్ని పటిష్టపరచడం లో ఒక కీలకమైనటువంటి పాత్ర ను పోషించిన క్విట్ ఇండియా ఉద్యమం లో పాలుపంచుకొన్న వారందరికి ఇదే శ్రద్ధాంజలి. మహాత్మ గాంధీ నుంచి ప్రేరణ ను పొందిన క్విట్ ఇండియా ఉద్యమం తాలూకు ప్రతిధ్వనులు భారతదేశం వ్యాప్తంగా తిరిగి వినవచ్చి మన దేశం యువత లో శక్తి ని నింపాయి’’ అని పేర్కొన్నారు.

 

Tributes to the greats who took part in the Quit India Movement, which played a crucial role in strengthening the fight against colonialism. Inspired by Mahatma Gandhi, the spirit of the Quit India movement reverberated across India and energised the youth of our nation.

— Narendra Modi (@narendramodi) August 9, 2021

 

***

DS/SH


(Release ID: 1743961) Visitor Counter : 203