ప్రధాన మంత్రి కార్యాలయం
బారాబంకీ లో జరిగిన ఒక రహదారి ప్రమాదం లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి
బాధితుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ఆయనప్రకటించారు
प्रविष्टि तिथि:
28 JUL 2021 9:40AM by PIB Hyderabad
ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
‘‘ ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ లో రోడ్డు ప్రమాదం సంభవించింది అనే కబురు ను విని చాలా దు:ఖిస్తున్నాను. శోకం లో మునిగిన కుటుంబాల కు కలిగిన వేదన లో నేను సైతం పాలుపంచుకుంటున్నాను. ముఖ్యమంత్రి యోగి గారి తో కొద్ది సేపటి క్రితమే మాట్లాడాను. గాయపడిన సహచరులు అందరికి తగిన చికిత్స ను అందించే ఏర్పాటు లు జరుగుతున్నాయి ’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి తెలిపారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1739791)
आगंतुक पटल : 152
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam