ప్రధాన మంత్రి కార్యాలయం

టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడా బృందానికి ప్రధాని శుభాకాంక్షలు

Posted On: 23 JUL 2021 6:48PM by PIB Hyderabad

   టోక్యో ఒలింపిక్స్‌-2020లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌ద్వారా ఇచ్చిన సందేశంలో- "@Tokyo2020 ఒలింపిక్స్‌ ప్రారంభోత్సవ దృశ్యాలను కనులారా వీక్షించాను… ఉత్సాహవంతులైన మన క్రీడా బృందానికి సర్వశుభాలూ కలగాలని ఆకాంక్షిస్తున్నాను. రండి మనమంతా ముక్తకంఠంతో #'ఛీర్‌ ఫర్‌ ఇండియా' అని నినదిద్దాం!" అని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

***

DS/SH

***


(Release ID: 1738378) Visitor Counter : 210