ప్రధాన మంత్రి కార్యాలయం
ఈద్- ఉల్- అజ్ హా నాడు ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
21 JUL 2021 8:39AM by PIB Hyderabad
ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో
‘‘ ఈద్ ముబారక్.
ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో శుభాకాంక్ష లు. సమాజం మెరుగుపడేందుకు గాను సామూహిక సహానుభూతి ని, సద్భావాన్ని మరియు అన్ని వర్గాల ను కలుపుకొనిపోయే భావన ను ఈ దినం పెంపొందింపచేయు గాక ’’
అని పేర్కొన్నారు.
***
DS/SH
***
(రిలీజ్ ఐడి: 1737455)
సందర్శకుల సూచీ సంఖ్య : : 250
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam