ప్రధాన మంత్రి కార్యాలయం

విదిశ లో విషాద ఘటన పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి



పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించారు

Posted On: 16 JUL 2021 11:30PM by PIB Hyderabad

మధ్య ప్రదేశ్ లోని విదిశ లో జరిగిన ప్రాణనష్టం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.  ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతు న  పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుందని ఆయన ప్రకటించారు.


పిఎమ్ ఒ ద్వారా జారీ చేసిన ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి ఇలా తెలిపారు :

‘‘ మధ్య ప్రదేశ్ లోని విదిశ లో జరిగిన విషాద ఘటన తో చాలా దు:ఖిస్తున్నాను.  ఆప్తుల ను కోల్పోయి శోకిస్తున్న కుటుంబాల కు ఇదే నా సంతాపం.  ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు 2 లక్షల రూపాయల వంతున  పరిహారాన్ని ఇవ్వడం జరుగుతుంది: PM @narendramodi ’’.


 


****


(Release ID: 1736484) Visitor Counter : 159