ప్రధాన మంత్రి కార్యాలయం

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాల లో పిడుగు పాటు కార‌ణం గా ప్రాణన‌ష్టం జ‌రిగినందుకు సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి


బాధితుల‌ కు ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు

प्रविष्टि तिथि: 12 JUL 2021 12:14PM by PIB Hyderabad

మ‌ధ్య ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాల లో పిడుగు పాటు కార‌ణం గా ప్రాణ‌న‌ష్టం జ‌రిగినందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేసి, బాధితుల‌ కు ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు.

 

‘‘మ‌ధ్య ప్ర‌దేశ్ లోని కొన్ని ప్రాంతాల లో పిడుగుపాటు కారణం గా ప్రాణ‌న‌ష్టం జ‌రిగింద‌ని తెలిసి దుఃఖం క‌లిగింది.  బాధితుల కు రాష్ట్ర ప్ర‌భుత్వం సాధ్య‌మైన అన్ని రకాలు గాను సాయపడుతుంది.  మృతుల ద‌గ్గ‌రి సంబంధికుల కు 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున‌అలాగే గాయ‌ప‌డ్డ‌ వారికి 50,000 రూపాయ‌ల వంతున పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఇవ్వ‌డం జ‌రుగుతుంది:  ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ’’ అని ఒక ట్వీట్ లో పిఎమ్ఒ తెలిపింది.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1734766) आगंतुक पटल : 176
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam