ప్రధాన మంత్రి కార్యాలయం
పరమ పవిత్రులైన శ్రీ దలై లామా కు ఆయన 86వ జన్మదినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
06 JUL 2021 2:25PM by PIB Hyderabad
పరమ పవిత్రులైన శ్రీ దలై లామా 86వ పుట్టినరోజు సందర్భం లో ఆయన తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు; ప్రధాన మంత్రి ఆయన కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘‘పరమ పవిత్రులైనటువంటి శ్రీ దలై లామా కు 86వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ జేయడం కోసం ఫోన్ లో ఆయన తో మాట్లాడాను. ఆయన దీర్ఘాయుష్మంతుడు కావాలని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలన్నదే మన ఆకాంక్ష’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1733082)
आगंतुक पटल : 226
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada